h
📖 Chapter 9 – “రెండు ముఖాలు”
రోజు వారాల్లో ఆఫీస్‌లో నీహాల్ మామూలుగా సీనియర్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. షర్ట్, ఫార్మల్ ప్యాంట్, ల్యాప్‌టాప్ బ్యాగ్ – అందరికీ తెలిసిన confident professional.
కానీ శుక్రవారం సాయంత్రం వచ్చేసరికి అతని గుండెలో భయం మొదలవుతుంది.
వీకెండ్ = Siddharth ఫ్లాట్ = Niha.
ఆఫీస్‌లో Siddharth (చిన్నగా నవ్వుతూ):
“నీహా, రెడీనా ఈ వీకెండ్?”
నీహాల్ (కోపం దాచుకుంటూ):
“నువ్వు పబ్లిక్‌లో ఇలా పిలవకు!”
కానీ Siddharth కళ్లలోని ఆ smug look నీహాల్ ని మౌనంగా మార్చేసేది.
📖 Chapter 10 – “మొదటి రెండు వీకెండ్స్”
Week 1
శనివారం ఉదయం Siddharth ఫ్లాట్‌లో.
చీర, wig, clipped earrings, గాజులు – అన్నీ పెట్టుకుని అద్దం ముందు నిలబడి ఉన్నాడు నీహాల్.
నీహాల్ (లోలోపల):
“నిన్నమొన్నటి వరకు నేను అబ్బాయి… ఇప్పుడు నేను ఎవరు?”
Siddharth వెనకనుండి వచ్చి అతని భుజాలపై చేతులు వేసి:
“నువ్వు నా నీహా. వీకెండ్ మొత్తం నాది.”
ఆ రాత్రి, విందు వండడం, serve చేయడం, Siddharth తో కాండిల్ లైట్‌లో కూర్చోవడం – ఇవన్నీ మొదటిసారి ఒక రహస్య గర్ల్‌ఫ్రెండ్ పాత్రలా అనిపించాయి.
Week 2
ఆఫీస్‌లో మళ్లీ నీహాల్. ఎవరూ ఈ రహస్యం ఊహించలేరు.
కానీ వీకెండ్ మళ్లీ అదే. ఈసారి Siddharth ఇంకాస్త ముందుకు వెళ్లాడు.
Niha కి కొత్త చీర, matching bangles, ఇంకా make-up practice.
Siddharth (చూపిస్తూ):
“లిప్‌స్టిక్ straightగా వేయడం నేర్చుకో. నిజమైన అమ్మాయిలా కనిపించాలి.”
అద్దం ముందు నిలబడి trembling చేతులతో లిప్‌స్టిక్ వేసుకుంటున్న నీహాల్.
కన్నీళ్లు రానిస్తోన్నా, పెదవులపై ఎర్ర రంగు వెళ్ళిన తర్వాత – అద్దంలో ఒక అమ్మాయి ముఖం తిరిగి చూస్తోంది.
నీహాల్ (లోలోపల):
“ఇది నేను కాదు… కానీ ఎందుకో… ఈ ప్రతిబింబం నన్ను ముంచేస్తోంది.”
Comments
Post a Comment