a
🔰 Chapter 1 (Start)
సాయంత్రం, హైదరాబాద్ – బంజారా హిల్స్.
సిద్ధార్థ్ ఫ్లాట్‌లో లివింగ్ రూమ్. గ్లాస్‌లలో విస్కీ.
సిద్ధార్థ్:
“అన్నా, ఈరోజు కాస్త రిలాక్స్ అవుదాం. ఆఫీస్ టెన్షన్ మర్చిపోదాం. నువ్వూ చాలా స్ట్రిక్ట్‌గా ఉంటావ్, ఫన్ కావాలి!”
నీహాల్ (చిన్నగా నవ్వుతూ):
“సరే… కానీ ఎక్కువ తాగను. రేపు ప్రాజెక్ట్ మీటింగ్ ఉంది.”
గ్లాస్‌లు ఒకదాని మీద ఒకటి తగిలి టంక్ అనే శబ్దం.
కొద్ది సేపట్లో మత్తు పెరిగింది.
సిద్ధార్థ్:
“Let’s play truth or dare!”
నీహాల్:
“అయ్యో, ఇవన్నీ పసికందుల ఆటలు…”
సిద్ధార్థ్ (ఒత్తిడి చేస్తూ):
“రా… భయపడుతున్నావా?”
మద్యం మత్తులో అంగీకరించిన నీహాల్. మొదటి truthలు, dareలు సరదాగా జరిగాయి. కానీ ఒక సారి…
సిద్ధార్థ్ (smirking):
“నీహాల్, నీ dare – నువ్వు చీర కట్టుకోవాలి.”
నీహాల్ (అవాక్కై):
“ఏంటి ఇది? నేను… ఎలా?”
సిద్ధార్థ్:
“డేర్ అంటే డేర్. లేవ్, కట్టుకో!”
అసౌకర్యంగా చీర కట్టుకున్న నీహాల్. ఆ క్షణంలో మత్తులో ఉన్న Siddharth దగ్గరకి వచ్చి అతని ముఖం పట్టుకున్నాడు.
నీహాల్ (తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ):
“సిద్ధార్థ్, వద్దు… ఇది తప్పు.”
కానీ Siddharth lips అతని పెదవులను తాకాయి.
ఆ క్షణం… గది నిశ్శబ్దమైంది.
Comments
Post a Comment