g

 

📖 Chapter 8 – “Niha యొక్క కొత్త పాత్ర”

ఆ వీకెండ్ ఉదయం.
Siddharth లివింగ్ రూమ్‌లో కాఫీ తాగుతుండగా, నీహాల్ బాత్రూమ్ నుండి బయటకి వచ్చాడు. చీరలో ఉన్నా, wig సరిగా లేదు, ముఖం ఖాళీగా ఉంది.

సిద్ధార్థ్ (మొహం మలచుకుని):
“ఇలా ఎందుకు వచ్చావ్? ఒక అమ్మాయి లాగా complete look ఇవ్వాలి. రా, నేర్పిస్తా.”

అతను ఒక మేకప్ కిట్ తీసుకొచ్చాడు.
లిప్‌స్టిక్, బ్లష్, ఐలైనర్, నెయిల్ పాలిష్ – అన్నీ టేబుల్ మీద సర్ది పెట్టాడు.

నీహాల్ (వణుకుతూ):
“సిద్ధార్థ్… నేను చేయలేను.”

సిద్ధార్థ్ (చెవిపట్టుకుని కుర్చీలో కూర్చోబెట్టి):
“చేయాలి. నువ్వు Niha అంటే ఇలా ఉండాలి. Sit still.”

సిద్ధార్థ్ చేతులు వణికిపోతున్న నీహాల్ పెదవులపై లిప్‌స్టిక్ వేసాయి.
అద్దంలో తనని చూసుకున్న నీహాల్ కు ఆశ్చర్యం కలిగింది – నిజంగా ఒక అమ్మాయిలా కనిపిస్తున్నాడు.

తర్వాత Siddharth అతని చేతులు పట్టుకుని నెయిల్ పాలిష్ పూశాడు. ఎర్రని రంగు వేళ్ల మీద మెరిసింది.

సిద్ధార్థ్ (సంతోషంగా):
“ఇప్పుడు చూస్తే అసలు తేడా తెలియదు. నువ్వు నిజంగానే నీహా.”

నీహాల్ (లోలోపల తడుముకుంటూ):
“నేను ఎందుకు అద్దంలో నన్నే గుర్తుపట్టలేకపోతున్నాను? ఇది నేనా?”

ఆ తర్వాత Siddharth వంటగదికి తీసుకెళ్లాడు.

సిద్ధార్థ్:
“మగవాడిలా కాదు… భార్యలా వండి పెట్టు. కిచెన్ నీది.”

చీర అంచు సర్దుకుంటూ, గాజులు మోగిస్తూ నీహాల్ వంట చేయడం మొదలుపెట్టాడు.
మొదట అసౌకర్యంగా ఉన్నా, Siddharth వెనకనుండి దగ్గరగా నిలబడి:

సిద్ధార్థ్ (సున్నితంగా):
“ఇలాగే కావాలి నా నీహా.”

ఆ మాటలతో నీహాల్ గుండెలో మరోసారి గందరగోళం.
"నేను అబ్బాయినా? లేక Siddharth భార్యనా?"


Comments

Popular posts from this blog

zh

ze

zc