k


📖 Chapter 14 – “రెండు దారులు”

నీహాల్ వైపు

ప్రతి ఉదయం ల్యాప్‌టాప్ ముందు కూర్చుని నీహాల్ కొత్త కొత్త కంపెనీలకు రిజ్యూమ్ పంపుతున్నాడు.
ప్రతి సారి ఇంటర్వ్యూ కాల్ వస్తుంది, తాను సూట్ వేసుకుని, కళ్లలో నిద్ర లేకపోయినా అబ్బాయిలా హాజరయ్యే ప్రయత్నం చేస్తాడు.

కానీ రిజల్ట్ – ఎల్లప్పుడూ అదే.
“Sorry, we’re looking for a different profile.”

నీహాల్ (లోలోపల):
“నేను సీనియర్ ఇంజనీర్… కానీ ఇప్పుడు ఎవరూ నన్ను పట్టించుకోవట్లేదు. ఈ దుస్థితి ఎందుకు వచ్చింది?”

ఆ సమయంలో గుర్తుకు వచ్చే thought మాత్రం ఒక్కటే –
"వీకెండ్ వస్తే నేను మళ్ళీ Niha అవ్వాలి…"

Siddharth వైపు

అదే సమయంలో Siddharth life వేగంగా పైకి వెళ్తోంది.
ఒక రోజు flat కి వచ్చినప్పుడు అతను ఆనందంతో announcement చేశాడు.

Siddharth (గర్వంగా):
“నీహా! నాకు టాప్ MNC నుండి ఆఫర్ వచ్చింది. 50 లక్షల package. ఇక మన future secure.”

నీహాల్ గుండెలో కత్తి దింపినట్టు అనిపించింది.
తనకేమీ job లేదు, ఆర్థిక ఇబ్బందులు పెరుగుతున్నాయి. కానీ Siddharth career మాత్రం పీక్‌లో ఉంది.

నీహాల్ (కోపంగా):
“మన future? నువ్వు నీ future గురించి మాట్లాడాలి, నేను కాదు. నేను నీ బొమ్మను కాదు!”

Siddharth ఫోన్ లో video ఓపెన్ చేశాడు.
Siddharth (గంభీరంగా):
“నీహా, ఇలాంటి మాటలు వాడకూడదు. నువ్వు ఎప్పటికీ నా దగ్గరే ఉంటావు. అర్థమైంది?”

నీహాల్ చేతులు గట్టిగా వణికాయి.
అతనికి ఇప్పుడు స్పష్టమైంది – తన దగ్గర options లేవు.


Comments

Popular posts from this blog

zh

ze

zc