q
📖 Chapter 20 – “జడలో మాయమయిన బంధం”
ఆదివారం ఉదయం.
Siddharth కొత్తగా తీసుకువచ్చిన soft silk sareeని Niha ముందు పెట్టాడు.
Siddharth (order tone లో):
“Niha, దీన్ని వేసుకో. నేను చూడాలి నువ్వు ఎలా కనిపిస్తావో.”
Niha వణుకుతూ saree తీసుకుని bedroomకి వెళ్లింది. ఒకసారి saree drape చేసి చూసుకున్నప్పుడు… ఆ మెత్తని texture body మీద జారుతూ సున్నితంగా settle అయ్యింది. blouse చుట్టూ వక్షోజాలు roundగా కనిపించాయి.
Mirror ముందు నిలబడి slowగా hair comb తీసుకుని తన thick long black hair ని దువ్వడం మొదలుపెట్టింది. Hormone treatment వల్ల hair ఇంకా shiny, silkyగా తయారైంది.
ప్రతి comb stroke తో hair వెనకకి జారుతూ thick silky flowలా shoulder మీదుగా, back మీదుగా జారింది.
కొంతసేపు దువ్వి, చివరికి జడ వేసింది.
అది చాలా పొడవుగా, నల్లగా, మెరిసేలా, weightగా తయారైంది.
జడ వేసి, వెనక్కి విసరగానే…
అది pirralu మీదుగా జారుతూ, నడుము దాటి కిందకి పడిపోయింది.
Soft saree palllu, thick braid రెండూ కలసి వెనుక నుండి ఆడపిల్ల అందాన్ని చూపించాయి.
Mirror Scene
Niha తన reflection చూసి కంగారుపడ్డాడు.
ఇప్పుడు తన ముందు కనిపిస్తున్నది ఒక స్త్రీ మాత్రమే.
తన మనసులో:
"నేను నిజంగా Nihalనా? ఒకప్పుడు laptop, meetings, coding… ఇవే నా life. కానీ ఇప్పుడు… saree, jada, bangles, jewelry… వీటిలో నేనే నన్ను గుర్తించలేకపోతున్నా."
ఆలోచనలో కళ్ళల్లో కన్నీరు వచ్చింది. కానీ చేతులు అనుకోకుండా jadaని తాకుతూ దాని softnessని అనుభవిస్తున్నాయి.
Siddharth ప్రవేశం
అప్పుడే వెనుకనుంచి Siddharth వచ్చి,
“Niha…” అని పిలిచాడు.
Niha ఒక్కసారిగా mirrorలో ఇద్దరి reflectionని చూసింది – ఒక confident young man, ఒక sareeలో, braid వేసుకున్న స్త్రీలా herself.
Siddharth slowగా వచ్చి, వెనుకనుంచి jadaని చేత్తో పట్టుకుని తన గడ్డానికి దగ్గరగా తీసుకున్నాడు.
ఆ thick braidను ముక్కుతో తాకి deepగా ఊపిరి పీల్చుకున్నాడు.
Siddharth (husky voiceలో):
“నీ జడ వాసన, నీ saree touch… ఇవన్నీ నన్ను పిచ్చెక్కిస్తున్నాయి, Niha.
తాళి ఇంకా కట్టలేదు… కానీ నా మనసులో నువ్వు నా భార్యవే.”
అని mirrorలోని reflectionని చూపిస్తూ అన్నాడు.
Intimate Moment
Siddharth చేతులు Niha నడుముపైకి జారాయి. Saree pleatsలో తన చేతిని జారుస్తూ, దగ్గరగా అతనిని హత్తుకున్నాడు.
Niha breath fast అయింది.
Mirrorలో చూసుకుంటూ, తన జడ, తన saree, తన breasts మధ్యలో Siddharthని హత్తుకున్న reflectionని చూసి… Nihaకి కన్నీళ్లు వచ్చాయి.
తన మనసులో:
"నేను Nihal కాదు ఇక… slowly Siddharth భార్యగా మారుతున్న Niha."
Comments
Post a Comment